భర్త టార్చర్ తట్టుకోక పోలీసులను ఆశ్రయించిన భార్య !

Telugu Lo Computer
0


ఉత్తర్ ప్రదేశ్ లోని హాపూర్‌లోని గర్‌ ముక్తేశ్వర్‌ కొత్వాలి ప్రాంతంలో  ఓ దంపతులు నివాసం ఉంటున్నారు. పెళ్లైన నాటి నుంచి భర్త  భార్యను టార్చర్ పెట్టేవాడు. ప్రతీ రోజూ బెడ్రూంలో అశ్లీల వీడియోలు చూపిస్తూ కామ కోరికలు తీర్చుకునేవాడు. ఇలా కొన్నాళ్ల పాటు భార్య భరిస్తూ వచ్చింది. రాను రాను భర్త టార్చర్ మరింత ఎక్కువైంది. భర్యను బలంతం చేస్తూ కాదంటే కొడుతూ భర్త అత్యాచారం చేసేవాడు. భర్త ఇలా రోజు బెడ్రూంలో భార్యను టార్చర్ పెట్టడంతో భార్య తట్టుకోలేకపోయింది. కట్టుకున్న వాడే ఇలా కామంతో రంకెలేయడంతో భార్యకు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాలేదు. ఇక చేసేదేం లేక భార్య మహిళా పోలీసులను ఆశ్రయించింది. భార్య ఫిర్యాదుపై స్పందించిన మహిళా పోలీసులు భర్తను అరెస్ట్ చేసి బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. కాగా ఈ ఘటనలో భర్త భార్యను టార్చర్ పెడుతూ బలవంతంగా అనేక సార్లు అత్యాచారం చేశాడని పోలీసులు తేల్చారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)