ప్రభుత్వ లాంఛనలతో కృష్ణ అంత్యక్రియలు పూర్తి !

Telugu Lo Computer
0


మంగళవారం తెల్లవారుజామున 4.09 గంటలకు కన్నుమూసిన సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనలతో  ఫిల్మ్‌నగర్‌ లోని మహాప్రస్థానంలో జరిగాయి. కృష్ణ భౌతికకాయానికి పోలీసులు గౌరవ వందనం చేశారు. కృష్ణాను కడసారి చూసేందుకు వేలాది మంది అభిమానులు తరలివచ్చారు. పద్మాలయా స్టూడియో నుంచి మహాప్రస్థానం వరకు అంతిమయాత్ర కొనసాగింది.

Post a Comment

0Comments

Post a Comment (0)