కృష్ణ చనిపోయారని బాధపడకండి : వర్మ - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 15 November 2022

కృష్ణ చనిపోయారని బాధపడకండి : వర్మ


సూపర్‌స్టార్‌ కృష్ణ (79) మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఆదివారం అర్ధరాత్రి గుండెపోటుతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటే ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందతూ మంగళవారం తెల్లవారు జామును కన్నుమూశారు.  దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ కృష్ణ మృతిపై స్పందించారు. ఈ మేరకు వర్మ ట్వీట్‌ చేస్తూ.. 'కృష్ణ గారు చనిపోయారని బాధపడనవసరం లేదు. ఇప్పటికే ఆయన, విజయ నిర్మల గారిని స్వర్గంలో కలుసుకుని ఉంటారు. వారిద్దరు కలిసి ఆనందంగా అక్కడ మంచి సమయాన్ని గుడుపుతుంటారని అనుకుంటున్నా' అంటూ రాసుకొచ్చాడు. అంతేకాదు మోసగాళ్లకు మోసగాడు చిత్రంలోని వారిద్దరి పాటను ఆర్జీవీ ఈ ట్వీట్‌కు జత చేశాడు. 

youtube.com
Mosagallaku Mosagadu || Korinadi Neraverinadi Video Song || Krishna...
Mosagallaku Mosagadu was a 1971 first Indian, Telugu Cowboy film. Telugu Full MovieVideo Songs Staring Ghattamaneni KrishnaVijaya Nirmala Nagabhushanam It wa...

No comments:

Post a Comment