స్టీవ్‌జాబ్స్‌ చెప్పులు 1.77 కోట్ల వేలం !

Telugu Lo Computer
0


యాపిల్‌ సంస్థ సహ వ్యవస్థాపకులు స్టీవ్‌జాబ్స్‌ వాడిన చెప్పులు వేలంలో రికార్డు స్థాయి ధర పలికాయి. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన జూలియన్‌ ఆక్షన్స్‌ సోమవారం నిర్వహించిన వేలంలో ఆ చెప్పుల జత రూ.1.77 కోట్లకు అమ్ముడుపోయింది. స్టీవ్‌జాబ్స్‌ ఈ లెదర్‌ చెప్పులను 1970, 1980లలో ధరించేవారని జూలియన్‌ ఆక్షన్స్‌ పేర్కొన్నది.

Post a Comment

0Comments

Post a Comment (0)