హైదరాబాద్ లో హవాలా రాకెట్ గుట్టురట్టు

Telugu Lo Computer
0


హైదరాబాద్ లో హవాలా రాకెట్ గుట్టురట్టయ్యింది. రూ.900కోట్ల విలువ చేసే హవాలా స్కామ్ బట్టబయలైంది. విదేశీయులతో పాటు హైదరాబాద్, ఢిల్లీ వాసులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్వెస్ట్ మెంట్ పేరుతో ఈ ముఠా హవాలా రాకెట్ నడిపింది. హవాలా ద్వారా రూ.900 కోట్లను విదేశాలకు తరలించేందుకు కుట్ర పన్నింది. హైదరాబాద్ సీసీఎస్ లో నమోదైన కేసుపై విచారణ చేయగా, ఈ ముఠా గుట్టు బట్టబయలైంది.

Post a Comment

0Comments

Post a Comment (0)