పుష్ప ది రైజ్ కు ఫిల్మ్ ఫేర్‌ అవార్డుల పంట !

Telugu Lo Computer
0

బెంగళూరు ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్‌ లో 67వ సౌత్‌ ఫిల్మ్ ఫేర్‌ అవార్డు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకకి సౌత్ సినీ ప్రముఖులు విచ్చేసి మెరిపించారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ సినీ పరిశ్రమలలో 2020, 2021 మధ్య వచ్చిన సినిమాలకి ఈ అవార్డులని ప్రదానం చేశారు. తెలుగులో  ఉత్తమ నటుడు : అల్లు అర్జున్ (పుష్ప), ఉత్తమ నటి : సాయి పల్లవి (లవ్ స్టోరీ), ఉత్తమ చిత్రం : పుష్ప ది రైజ్, ఉత్తమ దర్శకుడు : సుకుమార్ (పుష్ప), ఉత్తమ సహాయ నటుడు : మురళీ శర్మ (అల వైకుంఠపురములో), ఉత్తమ సహాయ నటి : టబు (అల వైకుంఠపురములో), బెస్ట్ లిరిక్స్ : సీతారామ శాస్ట్రీ - లైఫ్ ఆఫ్ రామ్ (జాను), బెస్ట్ ప్లేబాక్ సింగర్ (మేల్) : సిద్ శ్రీరామ్ - శ్రీవల్లి (పుష్ప), బెస్ట్ ప్లేబాక్ సింగర్ (ఫిమేల్) : ఇంద్రవతి చౌహన్ - ఊ అంటావా (పుష్ప), బెస్ట్ కోరియోగ్రఫీ : శేఖర్ మాస్టర్ - రాములో రాములా (అల వైకుంఠపురములో), బెస్ట్ సినిమాటోగ్రఫీ : మీరోస్లా కూబా బ్రజక్ (పుష్ప), బెస్ట్ డెబ్యూ హీరో : పంజా వైష్ణవ్ తేజ్ (ఉప్పెన), బెస్ట్ డెబ్యూ హీరోయిన్ : కృతి శెట్టి (ఉప్పెన), బెస్ట్ యాక్టర్ క్రిటిక్స్ - నాని (శ్యామ్ సింగరాయ్), బెస్ట్ యాక్ట్రెస్ క్రిటిక్స్ - సాయి పల్లవి (శ్యామ్ సింగరాయ్), లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు: అల్లు అరవింద్. 


Post a Comment

0Comments

Post a Comment (0)