బాలికకి తాళి కట్టిన బాలుడు !

Telugu Lo Computer
0


తమిళనాడు రాష్ట్రంలోని కడలూరు జిల్లా చిదంబరం తాలూకాలో ఓ బస్టాండులో బాలిక మెడలో ఓ బాలుడు తాళి కట్టే వీడియో ఒకటి వైరల్ అయింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇందులో తాళికట్టిన బాలుడు పాలిటెక్నిక్ కాలేజీలో విద్యాభ్యాసం చేస్తుండగా, బాలిక మాత్రం 12వ తరగతి చదువుతుంది. వీరిద్దరి వద్ద పోలీసులు విచారణ జరిపిన తర్వాత మైనర్ బాలుడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ బాలుడుని జువైనల్ హోంకు తరలించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)