బీహార్ లో పడవ ప్రమాదం - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 12 October 2022

బీహార్ లో పడవ ప్రమాదం


బీహార్ లో పడవ ప్రమాదం జరిగింది. ఈ  ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, 25మంది గల్లంతయ్యారు. వైశాలిలోని గందక్ నదిలో పడవ మునిగిపోయింది.  విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. స్థానికుల సహాయంతో గల్లంతైన వారి ఆచూకీ కోసం సహాయక చర్యలు చేపట్టారు.

No comments:

Post a Comment