ఫుట్ బాల్ క్రీడాకారిణిపై అత్యాచారం !

Telugu Lo Computer
0


హర్యానాలోని గురుగ్రామ్ లో హేమంత్ శర్మ అనే 25 ఏళ్ల యువకుడు వందల మంది అమ్మాయిలకు, మహళలకు ఫేస్ బుక్ ,ఇన్ స్టాలో రిక్వెస్ట్ లు పెట్టాడు. కొందరు అతడి ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్స్ ప్ట్ చేశారు. అయితే.. అతగాడు తాను ఎయిర్ లైన్స్ లో ఉద్యోగం చేస్తున్నానని వారిని నమ్మించాడు. అంతే కాకుండా విదేశాలలో అనేక వ్యాపారాలు ఉన్నట్లు అమ్మాయిలకు మాయమాటలు చెప్పాడు. కొంత మంది ఇతగాడి ట్రాప్ లో పడ్డారు. అయితే.. అతను గురుగ్రామ్ కు చెందిన యువతికి కూడా ఇలాగే ట్రాప్ చేశాడు. ఆమె దగ్గర నుంచి 1 లక్షకు పైగా డబ్బులు తీసుకున్నాడు. ఆమెకు అనుమానం వచ్చి.. ఆరా తీయగా మోసగాడని బయటపడింది. దీంతో అతను.. వెంటనే పారిపోయాడు. ఈ క్రమంలోయువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోనికి దిగిన పోలీసులు అతడిపై విచారణ చేపట్టారు. నిందితుడు.. హేమంత్ ను ఢిల్లీ శివారులో అరెస్టు చేశారు. అతని దగ్గర నుంచి సెల్ ఫోన్ లు, సిమ్ కార్డులు, స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు విచారణలో ఇప్పటి దాక.. 150 మంది మహిళలకు ఇన్ స్టాలో రిక్వెస్ట్ లు పెట్టాడు. అంతే కాకుండా.. మరో 30 మందితో డేటింగ్ లో ఉన్నట్లు తెలింది. దీంతో పోలీసుల అకౌంట్ లన్నింటికి డిలీట్ చేయించారు. పైలేట్ అని చెప్పుకుంటూ.. అవతలి వారిని మోసం చేసేవాడని పోలీసుల విచారణలో తెలింది.

Post a Comment

0Comments

Post a Comment (0)