సూర్య కిరణ్‌కు విడాకులిచ్చిన కళ్యాణి ?

Telugu Lo Computer
0

 


హీరోయిన్ కళ్యాణి విడాకులు తీసుకుంది. 2005లో డైరెక్టర్ సూర్య కిరణ్‌ను పెళ్లి చేసుకున్న కళ్యాణి.. దాదాపు పదిహేడేళ్ల తర్వాత విడాకులు ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా ఈ విషయంపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సూర్య కిరణ్  తనకు కళ్యాణికి మధ్య ఎలాంటి బేధాభిప్రాయాలు లేవని చెప్పుకొచ్చాడు. చిన్న గొడవ కూడా జరగలేదన్నాడు. కోర్టులో జడ్జి అడిగినా సరే ఆమె ఇదే విషయం చెప్పిందని, తన గురించి ఎలాంటి తప్పుడు ఆరోపణలు చేయలేదని తెలిపాడు. దీంతో కోర్టు బయటకు వచ్చిన తర్వాత కళ్యాణితో మాట్లాడిన సూర్య కిరణ్ అప్పులన్నీ తీరాక మళ్లీ పెళ్లి చేసుకుందామని తనతో చెప్పినట్లు వెల్లడించాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)