కలియుగ శ్రవణుడు ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 21 July 2022

కలియుగ శ్రవణుడు !


కన్వర్ యాత్ర సందర్బంగా శ్రవణుడిని గుర్తుచేశాడు ఓ వ్యక్తి. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఐపీఎస్ అధికారి అశోక్ కుమార్ ట్విటర్‌లో షేర్ చేశారు. ఈ వీడియోలో వ్యక్తి వృద్దులైన తన తల్లిదండ్రులను కావడికి చెరో పక్కన కూర్చోబెట్టాడు. ఆ కావడిని మోస్తూ కన్వర్ యాత్రలో పాల్గొన్నాడు. లక్షలాది మంది శివభక్తుల్లో ప్రత్యేకంగా నిలిచాడు. అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఆ వ్యక్తిని చూసి అందరూ శ్రవణుడిని గుర్తుచేసుకున్నారు. కలియుగ శ్రవణుడు అని పిలిచారు. ఈ వీడియో ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది.

No comments:

Post a Comment