ఎలక్ట్రికల్ మోటార్ పార్కింగ్‌లో భారీ అగ్నిప్రమాదం

Telugu Lo Computer
0


ఢిల్లీలోని జామియా నగర్‌లో గల ఎలక్ట్రికల్ మోటార్ పార్కింగ్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. పార్కింగ్‌లోని అనేక వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని ఏడు ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)