హైదరాబాద్‌ లో రాత్రి సిటీ సర్వీసులు !

Telugu Lo Computer
0


హైదరాబాద్‌ నగర ప్రయాణికులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే వారు తమ గమ్యస్థానాలను చేరేందుకు వీలుగా రాత్రి వేళ్లలోనూ ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉండేలా టీఎస్ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉండనున్నాయి. 219, 1, 90L/219, 8A, 107V/R, 290U, 279, 222A, 216 నంబర్ బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని అధికారులు ప్రకటించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)