రష్యా నుంచి ముడి చమురు రికార్డు స్థాయిలో దిగుమతి

Telugu Lo Computer
0


ఉక్రెయిన్ రష్యా యుద్ధ కారణంగా ప్రపంచ దేశాల కంపెనీలు రష్యా నుంచి చమురు కొనుగోలు, అమ్మకాలు ఆపేశాయి. ఈ క్రమంలో భారత్ మాత్రం తటస్థంగా ఉండి, రష్యా నుంచి ముడి చమురును భారీ డిస్కౌంట్ లో దిగుమతికి ఒప్పందం కుదుర్చుకుంది. ఏప్రిల్ నెలలో 702 మిలియన్ బ్యారెల్స్ దిగుమతి చేసుకున్న భారత్, మే నెలలో 24 మిలియన్ బ్యారెల్స్ ను దిగుమతి చేసుకుంది. ఉక్రెయిన్ పై యుద్దం ప్రారంభమైనప్పటి నుంచి భారత్ 34 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును దిగుమతి చేసుకున్నట్లు అధికారిక డేటా ను బట్టి తెలుస్తుంది. ఇది 2021 తో పోల్చుకుంటే మొత్తం దిగుమతుల్లో మూడు రెట్లు ఎక్కువ. 

Post a Comment

0Comments

Post a Comment (0)