రష్యా అధ్యక్షుడికి బ్లడ్ కేన్సర్ ? - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 15 May 2022

రష్యా అధ్యక్షుడికి బ్లడ్ కేన్సర్ ?


గతకొన్ని రోజులుగా వ్లాదిమిర్ పుతిన్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు? ఆయనను ప్రాణాంతక బ్లడ్ కేన్సర్ వేధిస్తుంది? అంటూ వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆ వార్తలను నిజం చేస్తూ బ్రిటన్ మాజీ గూఢచారి క్రిస్టఫర్ స్టీల్ ఆయన బ్లడ్ కేన్సర్‌తో బాధపడుతున్నాడని ఓ మేగజీన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. "పుతిన్‌కు వచ్చిన ఆ అనారోగ్యం నయమయ్యేదో, కాదో కూడా తెలియదు. రష్యాతోపాటు ఇతర చోట్ల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం పుతిన్ తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్నాడు. రష్యా కుబేరుడు కూడా ఒకరు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. 

No comments:

Post a Comment