తగ్గిన బంగారం, వెండి ధరలు

Telugu Lo Computer
0


దేశవ్యాప్తంగా ఇవాళ్టి బంగారం ధరలు భారీగా తగ్గాయి. నిన్నటితో పోల్చితే బంగారం ధరతో పాటు వెండి ధరలు కూడా తగ్గాయి. 22 క్యారెట్లకు ధర 10 గ్రాములకు రూ.48,450గా ఉంది. 24 క్యారెట్లకు రూ.52,860 గా ఉంది.  22 క్యారెట్లలో 10 గ్రాములకు 540 రూపాయలు తగ్గింది. 24 క్యారెట్లలో 10 గ్రాములకు రూ.580 తగ్గింది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర 22 క్యారెట్లకు రూ.48,400గా ఉండగా.. 24 క్యారెట్లకు రూ.52,860గా ఉంది. ఇక.. చెన్నైలో 22 క్యారెట్లకు రూ.48,810, 24 క్యారెట్లకు రూ.53,250, ముంబైలో 22 క్యారెట్లకు రూ.48,450, 24 క్యారెట్లకు రూ.52,860, కోల్ కతాలో 22 క్యారెట్లకు రూ.48,450, 24 క్యారెట్లకు రూ.52,860, బెంగళూరులో 22 క్యారెట్లకు రూ.48,450, 24 క్యారెట్లకు రూ.52,860గా ఉంది. హైదరాబాద్ లో 22 క్యారెట్లకు రూ.48,450, 24 క్యారెట్లకు రూ.52,860గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్లకు రూ.48,450, 24 క్యారెట్లకు రూ.52,860గా ఉంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్లకు రూ.48,450, 24 క్యారెట్లకు రూ.52,860గా ఉంది. వెండి ధరలు చూసుకుంటే.. ఒక గ్రాముకు ఇవాళ రూ.65.45గా ఉంది. నిన్నటి ధరతో పోల్చుకుంటే గ్రాముకు 0.25 పైసలు తగ్గింది. 10 గ్రాములకు రూ.654.50 కాగా.. 2.50 రూపాయలు తగ్గింది. కిలో వెండి ధర రూ.65,450. అంటే కిలో వెండి మీద రూ.250 తగ్గింది. హైదరాబాద్ లో 10 గ్రాముల వెండి ధర రూ.705 గా ఉంది. కిలో వెండి ధర రూ.70500గా ఉంది. విజయవాడ, విశాఖపట్టణంలో కూడా అదే ధర ఉంది.

Post a Comment

0Comments

Post a Comment (0)