నిలకడగా బంగారం ధరలు

Telugu Lo Computer
0


బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ మార్కెట్‌లో 22 క్యారట్ల బంగారం 10 గ్రాములు ధర రూ.47,800 స్థిరంగా ఉంది. నగరంలో గ్రాము బంగారం ధర రూ.4,780గా ఉంది. హైదరాబాద్‌లో 24 క్యారట్ల మేలిమి బంగారం 10 గ్రాముల ధర రూ.52,140 వద్ద స్థిరంగా ఉంది. హైదరాబాద్‌లో ఒక్క గ్రాము ప్యూర్ గోల్డ్ రేటు రూ.5,214కి చేరింది. హైదరాబాద్, విశాఖపట్టణం, విజయవాడతో పాటు బెంగళూరు, కోల్‌కతా, ముంబై, ఢిల్లీలో బంగారం ధరలు ఒకే ధరతో కొనసాగుతున్నాయి. 22 క్యారట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,800 స్థిరంగా కొనసాగుతోంది. 24 క్యారట్ల స్వచ్ఛమైన బంగారం రూ.52,140కి చేరింది.

Post a Comment

0Comments

Post a Comment (0)