నా ఫేవరెట్ హీరో అల్లు అర్జున్ - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 4 April 2022

నా ఫేవరెట్ హీరో అల్లు అర్జున్


అతి కొద్ది కాలం లోనే టాప్ హీరోయిన్‌గా ఎదిగిన రకుల్ ప్రీత్ సింగ్, కెరటం సినిమాతో టాలీవుడ్ కు పరిచయమై,  వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులోనే కాకుండా తమిళ్, హిందీ బాషల్లో నటిస్తూ బిజీగా మారిపోయింది. ఇటీవలే ఆటాక్ మూవీతో ప్రేక్షకులను అలరించిన ఈ బ్యూటీ.. ఇన్‌స్టాగ్రామ్‌లో తన అభిమానులు, ఫాలోవర్లతో ఇంటరాక్ట్ అయ్యింది. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సెషన్‌లో పాల్గొన్న రకుల్‌ను తెలుగులో మీ ఫేవరేట్ హీరో ఎవరని ప్రశ్నించాడు ఓ నెటిజన్ దీనిపైన స్పందించిన రకుల్  అల్లు అర్జున్ అని చెప్పేసింది. బన్నీ, రకుల్ కాంబినేషన్‌లో సరైనోడు సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. తెలుగులో చివరగా కొండపోలం సినిమాలో నటించిన రకుల్.. ప్రస్తుతం 31 అక్టోబర్‌ లేడిస్‌ నైట్‌ అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు.

No comments:

Post a Comment