బ్రయంట్‌ పార్క్‌లో బ్రహ్మకమలం పూవు పూసింది ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 28 April 2022

బ్రయంట్‌ పార్క్‌లో బ్రహ్మకమలం పూవు పూసింది !


తమిళనాడు లోని దిండుగల్‌ జిల్లా కొడైకెనాల్‌ బ్రయంట్‌ పార్క్‌లో ఏడాదికి ఒకసారే పూసే బహ్రకమలం వికసించింది. ఈ పార్క్‌లోని అద్దాల గదిలో కొద్ది నెలల క్రితం 20 బ్రహ్మకమలం మొక్కలు నాటగా, వాటిలో ఒక మొక్కకి బుధవారం ఉదయం పూవు పూసింది. ఈ పూవు ఎర్రటి రంగులో మెరిసిపోతోంది. ఈ పూవు మూడు రోజుల అనంతరం వాడిపోయి మొక్కనుంచి విడిపోతుందని పార్క్‌ అధికారులు తెలిపారు.

No comments:

Post a Comment