తగ్గిన బంగారం, వెండి ధరలు

Telugu Lo Computer
0


తాజాగా బంగారం ధరలు కాస్త తగ్గి పోయాయి. బంగారం ధరల వివరాల్లోకి వెళితే. హైదరాబాద్ మార్కెట్‌ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.340 తగ్గి రూ. 52,470 గా నమోదు కాగా.. అదే సమయం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 310 తగ్గి రూ. 48,100 గా పలుకుతుంది. ఇక వెండి ధరలు కూడా భారీగా తగ్గి పోయాయి. కేజీ వెండి ధర రూ.500 తగ్గి రూ.74,200 గా నమోదు అయింది.

إرسال تعليق

0تعليقات

إرسال تعليق (0)