business

విప్రో లాభంలో 8 శాతం క్షీణత !

విప్రో నాలుగో త్రైమాసిక ఫలితాల్ని శుక్రవారం ప్రకటించింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ.2,835 కోట్ల ఏకీకృత లాభాన్ని…

Read Now

ఇండిగో ప్యాకేజీ ఫుడ్‌లో అధిక ఉప్పు ?

ఇం డిగో అందించే ప్యాకేజీ ఫుడ్‌పై ఇన్‌ఫ్లూయెన్సర్‌ చేసిన ఓ వీడియో వైరల్‌గా మారింది. విమానంలో అందించే ఆహారంలో మోతాదుకు మి…

Read Now

విస్తరణ దిశగా రైళ్ల విడి భాగాల తయారీ సంస్థ పొల్మోర్ స్టీల్ !

తె లంగాణలోని మెదక్ జిల్లాలో కాళ్లకల్‌, ముప్పిరెడ్డిపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలోని ఆటోమోటివ్ పార్కులో కొలువుదీరిన పొల్మోర్…

Read Now

మొదటిసారి ఓటు వేసే వారికి ఎయిరిండియా ఆఫర్ !

ఎ యిరిండియా 18 నుంచి 22 ఏళ్ల మధ్య ఉన్నవారు ఓటు వేసేందుకు వారి సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు దేశీయ, అంతర్జాతీయ సర్వీసులలో …

Read Now

అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో రోష్నీ నాడార్‌ మల్హోత్రా !

ప్ర ముఖ ఐటీ కంపెనీ హెచ్‌సిఎల్ టెక్నాలజీస్‌కు నాయకత్వం వహిస్తున్న రోష్నీ నాడార్‌ మల్హోత్రా వ్యాపారం, దాతృత్వం, రక్షణ రంగ…

Read Now

విద్యుత్‌ రంగ వాహనాల విభాగంలోకి డైమ్లర్‌ ఇండియా ?

ప్ర ముఖ వాణిజ్య వాహనాల కంపెనీ డైమ్లర్‌ ఇండియా విద్యుత్‌ రంగ వాహనాల విభాగంలోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించింది. రవాణా పర…

Read Now

ఐటీ రంగంలో అత్యధిక వేతనం అందుకుంటున్న కాగ్నిజెంట్ సీఈవో !

దే శంలోని ఐటీ రంగంలో అత్యధిక వేతనం అందుకున్న సీఈవోగా కాగ్నిజెంట్ సీఈవో రవి కుమార్ సింగిశెట్టి నిలిచారు. 'మింట్‌'…

Read Now

మూడో రోజూ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు !

ఇ జ్రాయెల్-ఇరాన్ మధ్య నెలకొన్నయుద్ధ వాతావరణంతో దేశీయ మార్కెట్లు వరుసగా పతనమవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల …

Read Now

సరికొత్త D2C యాప్‌ను ప్రారంభించిన ఆదిత్య బిర్లా !

ఆ దిత్య బిర్లా క్యాపిటల్‌ ఓమ్ని ఛానెల్‌ D2C ప్లాట్‌ఫాం 'ఆదిత్యా బిర్లా క్యాపిటల్‌ డిజిటల్‌' యాప్ ప్రారంభించింది…

Read Now

ఐపీఎల్‌ ద్వారా జియోకి రూ.4000 కోట్ల ఆదాయం ?

ము కేశ్ అంబానీ బీసీసీఐ నుంచి ఐపీఎల్ హక్కులను పొందారు. ఆ తర్వాత జియో స్ ద్వారా ఐపీఎల్‌ను ఉచితంగా ప్రదర్శించాలని నిర్ణయిం…

Read Now

ఇండిగోలో భద్రతా వైఫల్యం ?

ఉ త్తరప్రదేశ్ లోని అయోధ్య నుంచి ఢిల్లీ బయల్దేరిన ఇండిగో  విమానానికి ప్రమాదకర పరిస్థితి ఎదురైంది. వాతావరణం సహకరించకపోవడం…

Read Now

'హెల్త్‌ డ్రింక్‌' అనే పదాన్ని తొలగించండి !

చా క్లెట్ మాల్ట్ డ్రింక్ మిశ్రమాల బ్రాండ్‌లపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. పలు తయారీ కంపెనీల వెబ్‌సైట్‌లు, ఇతర మాద్యమాల…

Read Now

కచ్‌ ఎడారిలో ప్రపంచంలోనే అతి పెద్ద పునరుద్పాదక విద్యుత్ పార్క్ ?

గు జరాత్ లోని కచ్‌ ఎడారిలో గౌతమ్‌ అదానీకి చెందిన అదానీ గ్రూప్‌ ప్రపంచంలోనే అతిపెద్ద పునరుద్పాదక ఇంధన పార్కును ఏర్పాటు చ…

Read Now

రిలయన్స్ ట్రెండ్స్ బ్రాండ్ కు పెద్ద పోటీదారుగా టాటా జూడియో !

బ డ్జెట్ ఫ్లెండ్లీ ఫ్యాషన్ దుస్తుల విక్రయంలో టాటాలకు చెందిన జూడియో దూసుకుపోతోంది. ఇది ముఖేష్-ఇషా అంబానీల నేతృత్వంలోని ర…

Read Now

పేటీఎం ఎండీ, సీఈవో సురీందర్ చావ్లా రాజీనామా

పే మెంట్స్ బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సురీందర్ చావ్లా ఆయన పదవికి రాజీనామా చేశారు. సురీందర్ చావ్లా వ్యక్తిగత కారణ…

Read Now

గ్రీన్ గ్రే హైడ్రోజన్ ప్రాజెక్టుకు బిడ్ వేసిన అంబానీ, టాటా, ఇండియన్ ఆయిల్ ?

అం బానీ, టాటా, ఇండియన్ ఆయిల్ వంటి సంస్థలు రవాణా రంగంలో గ్రీన్, గ్రే హైడ్రోజన్ (GH2)ని ఉపయోగించేందుకు ప్రభుత్వం చేపట్టిన…

Read Now

ఈఏంఐ చెల్లింపుదారులకు భారీ ఊరట !

ఆ ర్బీఐ తీసుకున్న తాజా నిర్ణయం వల్ల బ్యాంక్ లు, ఫైనాన్స్ సంస్థల నుంచి రుణాలు తీసుకున్న వారికి భారీ ఊరట కలగనుంది. ఆర్థిక…

Read Now

భారత సంపన్నుల్లో అగ్రగామి ముకేశ్‌ అంబానీ !

దే శంలోనే అత్యంత సంపన్నమైన వ్యక్తిగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ మరోసారి అగ్రస్థానంలో నిలిచారు. ఆసియాల…

Read Now

అత్యుత్తమ డీలర్లకు మహీంద్రా ఎక్స్ యూవీ 700, స్కార్పియోలను గిఫ్టుగా ఇచ్చి జేకే సిమెంట్ !

ప్ర ముఖ సిమెంట్ కంపెనీ జేకే సిమెంట్ అత్యుత్తమ డీలర్లకు మహీంద్రా ఎక్స్ యూవీ 700, స్కార్పియో కార్లను  అందించింది. దేశవ్యా…

Read Now
تحميل المزيد لم يتم العثور على أي نتائج