నేను సాయం చేస్తా : మాజీ లెఫ్టినెంట్ జనరల్

Telugu Lo Computer
0


ఫిల్మ్ మేకర్ వినోద్ కాప్రీ చేసిన పోస్టు వైరల్ అయి లెఫ్టినెంట్ జనరల్ సతీశ్ దువా (రిటైర్డ్) వరకూ చేరింది. తనకు తానుగా ఆ యువకుడికి సాయం చేస్తానంటూ ముందుకొచ్చారాయన. ‘అతని ఉత్సాహం వెలకట్టలేనిది. రిక్రూట్మెంట్ టెస్టుల్లో మెరిట్‌లో పాస్ అయ్యేందుకు సాయం చేయాలనుకుంటున్నా. కుమాఉన్ రెజిమెంట్ కల్నల్, లెఫ్టినెంట్ జనరల్ రానా కలితా, ఈస్టరన్ ఆర్మీ కమాండర్ తో మాట్లాడాను. రెజిమెంట్‌లోకి రిక్రూట్మెంట్ కోసం సరిపోయే ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. జై హింద్’ అని రిటైర్డ్ జనరల్ ట్వీట్ లో పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)