శ్రీలంకపై భారత్ ఘన విజయం - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 6 March 2022

శ్రీలంకపై భారత్ ఘన విజయం


మొహాలి టెస్టులో శ్రీలంకపై భారత్ ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. రెండు టెస్టుల సిరీస్ లో భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది. శ్రీలకం తొలి ఇన్నింగ్స్ లో 174 పరుగులు, రెండో ఇన్నింగ్స్ లో 178 పరుగులు చేసింది. భారత్ తొలి ఇన్నింగ్స్ 578/8 డిక్లేర్డ్ చేసింది. మొహాలి టెస్టులో రవీంద్ర జడేజా అరుదైన ఘనత సాధించారు. ఈ మ్యాచ్ లో జడేజా 175 పరుగులు చేసి, 9 వికెట్లు తీశాడు. రవీంద్ర జడేజాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇచ్చారు. జడేజా, అశ్విన్ చెరో 4 వికెట్లు తీయగా, షమీ 2 వికెట్లు తీశాడు.

No comments:

Post a Comment