రైలును తోసిన ప్రయాణీకులు ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 5 March 2022

రైలును తోసిన ప్రయాణీకులు !


యూపీలో ప్రయాణీకులు రైలును తోసుకుంటూ వెళ్లిన వీడియో ఇప్పుడు వైరల్‌ అవుతోంది. షార్నాపూర్‌-ఢిల్లీ మధ్య రైలు, మీరట్‌ దౌరాలా రైల్వే స్టేషన్‌ దగ్గర రైలు శనివారం అగ్నిప్రమాదానికి గురైంది. ఇంజన్‌కు మంటలు అంటుకోగా.. దాని నుంచి వెనకాల రెండు బోగీలకు మంటలు విస్తరించాయి. వెంటనే అధికారులు స్పందించి.. ఆ ఇంజన్‌, బోగీలను మిగతా బోగీలతో విడదీశారు. ఆ వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు మిగతా కంపార్ట్‌మెంట్‌లను ముందుకు తోసి మంటలు అంటుకోకుండా చేశారు.

No comments:

Post a Comment