భారీగా తగ్గిన క్రూడాయిల్ ధరలు

Telugu Lo Computer
0


అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడంతో పెట్రోల్,డీజీల్ ధరల పెంపు ఏ క్షణానైనా ఉండొచ్చు అనే వార్తలు వినపడుతున్నాయి. అయితే తాజాగా గ్లోబల్ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భారీగా తగ్గాయి. 130 డాలర్ల నుండి చమురు ధరలు 110 డాలర్లకు తగ్గాయి. దేశీ మార్కెట్‌లో మాత్రం ఈరోజు పెట్రోల్ ధర నిలకడగానే కొనసాగుతోంది. డీజిల్ ధర కూడా స్థిరంగానే ఉంది. హైదరాబాద్‌లో గురువారం పెట్రోల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. లీటరుకు పెట్రోల్ ధర రూ. 108.20గా ఉండగా డీజిల్ ధర లీటరుకు రూ. 94.62గా ఉంది.

Post a Comment

0Comments

Post a Comment (0)