బెంగాల్ లో సామూహిక అత్యాాచారం - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 5 March 2022

బెంగాల్ లో సామూహిక అత్యాాచారం


బెంగాల్ లో భార్యపై భర్తే తన ఇద్దరు స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన సదరు బాధితురాలి బంధువుల ఇంట్లోనే జరిగింది. బీహర్ కు చెందిన ఓ మహిళ వైద్యం కోసం కోల్ కతా వెళ్లింది. ఆ సమయంలో ఆమె భర్తతో కలిసి మరో ఇద్దరు స్నేహితులు మద్యం తాగి మత్తులో ఉన్న భర్త స్నేహితులు… భర్త ముందే మహిళతో అసభ్యంగా ప్రవర్తించారు. ఆమెపై బలవంతం చేశారు. అనంతరం అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన గురువారం జరిగింది. దీంతో బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళను వైద్య పరీక్షల కోసం పంపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ముగ్గురుపై కేసు నమోదు చేశారు పోలీసులు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.

No comments:

Post a Comment