శ్రీహరికోటలో హై అలర్ట్ ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 16 February 2022

శ్రీహరికోటలో హై అలర్ట్ !


శ్రీహరికోట లో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ఉగ్రదాడుల హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. విడవలూరు తీరంలో శ్రీలంక బోటుతో కలకలం చోటుచేసుకుంది. ఈనెల 2వతేదీన పోలీసులు ఫైబర్ బోటును గుర్తించారు. ఆ బోటులో ఎవరు వచ్చారోనని పోలీసులు విచారణ చేస్తున్నారు. దీంతో ఏపీ తీర ప్రాంతంలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు.

No comments:

Post a Comment