తగ్గుముఖం పడుతున్న తేలికగా తీసుకోవద్దు : డబ్ల్యూహెచ్ఓ

Telugu Lo Computer
0



ఒమిక్రాన్ లో చాలా సబ్ వేరియంట్లు ఉన్నాయని అందువలన తేలికగా తీసుకోవద్దని డబ్య్లూహెచ్ఓ సూచించింది. దీని ఎఫెక్ట్ తక్కువగానే ఉన్నప్పటికీ వీటి సబ్ వేరియంట్లపై అలర్ట్ గా ఉండాలని కోరింది. ఇప్పటివరకు బీఏ.1, బీఏ.1.1, బీఏ.2, బీఏ.3 ని గుర్తించినట్లు తెలిపింది. ఇప్పటి వరకు బీఏ.1 అనే వేరియంటే ఎక్కువగా ఉన్నట్లు డబ్య్లూహెచ్ఓ తెలిపింది.  ఈ మధ్య కాలంలో బీఏ.2 వ్యాప్తి ఎక్కువగా కనిపిస్తున్నట్లు గుర్తించామని అయితే డెల్టా వేరియంట్ కన్నా ఒమిక్రాన్ ఎఫెక్ట్ తక్కువగా ఉన్న సరే.దీన్ని లైట్ తీసుకోవద్దని డబ్ల్యూహెచ్ఓ సూచిస్తోంది. ఒమిక్రాన్ కారణంగా కూడా గత వారంలో 75 వేల మంది చనిపోయారని ఆందోళన వ్యక్తం చేసింది.


Post a Comment

0Comments

Post a Comment (0)