తగ్గిన బంగారం, వెండి ధరలు

Telugu Lo Computer
0


బంగారం ధరలు నిన్న స్వల్పంగా పెరగగా నేడు తగ్గాయి. అలాగే వెండి ధరలు వరుసగా రెండు రోజుల పాటు తగ్గాయి. రెండు రోజుల్లో ప్రతి కిలో గ్రాము వెండిపై దాదాపు రూ. 800 వరకు తగ్గింది. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46,200 గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 50,400 కి చేరింది.ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 67,800 గా ఉంది. విజయవాడ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46,200 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 50,400 కి చేరింది. ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 67,800 గా ఉంది. ఢిల్లీ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46,200 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 50,630 కి చేరింది.  ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 63,000 గా ఉంది. ముంబాయిలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46,200 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 50,400 కి చేరింది. కిలో గ్రాము వెండి ధర రూ. 63,000 గా ఉంది. కోల్‌కత్తలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46,200 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 50,400 కి చేరింది. ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 63,000 గా ఉంది. బెంగళూర్ లో   22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46,200 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 50,400 కి చేరింది.

Post a Comment

0Comments

Post a Comment (0)