దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు

Telugu Lo Computer
0


దేశంలో కరోనా థర్డ్‌ వేవ్‌ కొనసాగుతూనే ఉంది. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం గడిచిన 24 గంటల్లో దేశంలో 1,72,433 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,18,03,318 కు చేరింది. ఇక దేశంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 15,33,921 కు చేరింది. కరోనా పాజిటివిటి రేటు 96.60 శాతంగా ఉంది. తాజాగా 1008 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 4,98,983 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 3,97,70,414 మంది కరోనా నుంచి కోలు కున్నారు. దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 3.96 కోట్ల కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 167.87 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక ఇండియాలో రోజు వారీ కేసుల శాతం 10.99 శాతంగా నమోదు నిన్నటి కంటే 6.8 శాతం కరోనా కేసులు పెరిగాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)