దేశంలో కొత్తగా 19 వేల కరోనా కేసులు నమోదు

Telugu Lo Computer
0


దేశంలో గత 20 రోజుల నుంచి కరోనా కేసులు విపరీతంగా పడిపోయాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 19968 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,28,22,473 కు చేరింది. కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 2,24,187 కు చేరింది. కరోనా పా జిటివిటి రేటు 96.62 శాతం గా ఉంది. ఇక దేశంలో తాజాగా 325 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 5,11,903 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 48847 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 4,20,86,383 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,75,37,22,697 మందికి కేంద్ర కరోనా వ్యాక్సిన్లు చేసింది. గడిచిన 24 గంటల్లో 30,81,336 మందికి ఆరోగ్య శాఖ కరోనా వ్యాక్సిన్లు వేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)