పట్టాలు తప్పిన గౌహతి-బికనేర్ ఎక్స్‌ప్రెస్

Telugu Lo Computer
0


పశ్చిమ బెంగాల్‌లోని జల్పాయ్‌గురి సమీపంలోని దోమోహని వద్ద గౌహతి-బికనేర్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. పలు బోగీలు పట్టాలు తప్పాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)