అశ్వారావుపేటలో ఆకాశంలో ఓ వింత చుక్క

Telugu Lo Computer
0


ఆకాశంలో ఓ వింత చుక్క ప్రజలను ఆశ్చర్యానికి గురి చేసింది. గురువారం తెల్లవారుజామున మూడు గంటల నుండి ఉదయం 10 గంటల వరకు ఆంధ్ర మరియు తెలంగాణలోని అశ్వారావుపేట నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాలలో ఓ వింత చుక్క ఆకాశంలో దర్శనమివ్వడంతో ప్రజలు అనేక రకాలుగా చర్చించుకుంటున్నారు. భూమి దిశగా నిన్న ఓ అస్త్రోయిడ్ తీసుకువస్తుందని నాసా ప్రకటించడం, తెల్లారేసరికి ఓ చుక్క ఆకాశంలో అధిక కాంతితో పెద్దగా కనబడటంతో ఇది ఏదైనా గ్రహ శకలమేమోనని ప్రజల్లో అనుమానాలు కలుగుతున్నాయి.


Post a Comment

0Comments

Post a Comment (0)