భోగి సంబరాల్లో రోజా

Telugu Lo Computer
0


ప్రతి ఏటా సొంత నియోజకవర్గం నగరిలోనే సంక్రాంతి సంబరాలు చేసుకునే ఎమ్మెల్యే రోజా.. ఈసారి మాత్రం సోదరుడి ఇంట్లో జరుపుకుంటున్నారు. కడప జిల్లా సంబేపల్లె మండలం శెట్టిపల్లె గ్రామం తిమ్మక్కగారిపల్లెలో కుటుంబ సభ్యులతో కలిసి భోగి వేడుకల్లో పాల్గొన్నారు. తన సోదరుడు, మాజీ జెడ్పీటీసీ ఉపేంద్ర రెడ్డి నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా భోగి మంటలు వేశారు. తెలుగు ప్రజలకు నగరి ఎమ్మెల్యే సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.


Post a Comment

0Comments

Post a Comment (0)