వైద్యశాఖలో 30 వేల ఖాళీల భర్తీ ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 10 January 2022

వైద్యశాఖలో 30 వేల ఖాళీల భర్తీ !


ఆంధ్ర ప్రదేశ్‌ వైద్య శాఖలో ఖాళీ గా ఉన్న 30 వేల ఉద్యోగాలను త్వరలోనే భర్తీ చేస్తామని సీఎం జగన్‌ తెలియజేశారు. కోవిడ్ ను ధీటుగా ఎదుర్కొనేలా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసిన వివిధ అత్యాధునిక ఆక్సిజన్ సదుపాయాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడితూ 74 లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ట్యాంకులు ఏర్పాటు చేసామని, 163 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో పీడియాట్రిక్ కేర్ యూనిట్లు ఏర్పాటు చేసామని పేర్కొన్నారు. గతంలో ఒక్క విఆర్ డిఎల్ ల్యాబ్ కూడా లేని పరిస్థితి నుండి నేడు 20 అత్యాధునిక ఆర్ టిపిసిఆర్ వైరల్  ల్యాబ్ లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 24,419 బెడ్లకు ఆక్సిజన్ పైప్ లైన్లు. రూ. 20 కోట్ల వ్యయంతో ఆక్సిజన్ క్రయోజనిక్ ఐఎస్ఓ కంటైనర్లు ఏర్పాటు చేశామని కోవిడ్ వల్ల ప్రభుత్వ ఆదాయం తగ్గుతున్నప్పటికీ నాడు-నేడు ద్వారా ఆస్పత్రుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. 100 పడకలు ఉన్న ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్ల పై 30% సబ్సిడీ ఇస్తున్నామని సెకండ్ వేవ్ సమయంలో ఆక్సిజన్ ను ఎయిర్ లిఫ్ట్ చేయాల్సి వచ్చిందని ప్రకన చేశారు. ఇకపై ప్రతి ప్రభుత్వ ఆస్పత్రిలో ఆక్సిజన్ సౌలభ్యమవుతుందని ఆస్పత్రుల ఆవరణలోనే ప్లాంట్ ఏర్పాటు జరుగుతుందన్నారు. వైద్యశాఖలో 30 వేల ఖాళీల భర్తీ !

ఆంధ్ర ప్రదేశ్‌ వైద్య శాఖలో ఖాళీ గా ఉన్న 30 వేల ఉద్యోగాలను త్వరలోనే భర్తీ చేస్తామని సీఎం జగన్‌ తెలియజేశారు. కోవిడ్ ను ధీటుగా ఎదుర్కొనేలా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసిన వివిధ అత్యాధునిక ఆక్సిజన్ సదుపాయాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడితూ 74 లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ట్యాంకులు ఏర్పాటు చేసామని, 163 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో పీడియాట్రిక్ కేర్ యూనిట్లు ఏర్పాటు చేసామని పేర్కొన్నారు. గతంలో ఒక్క విఆర్ డిఎల్ ల్యాబ్ కూడా లేని పరిస్థితి నుండి నేడు 20 అత్యాధునిక ఆర్ టిపిసిఆర్ వైరల్  ల్యాబ్ లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 24,419 బెడ్లకు ఆక్సిజన్ పైప్ లైన్లు. రూ. 20 కోట్ల వ్యయంతో ఆక్సిజన్ క్రయోజనిక్ ఐఎస్ఓ కంటైనర్లు ఏర్పాటు చేశామని కోవిడ్ వల్ల ప్రభుత్వ ఆదాయం తగ్గుతున్నప్పటికీ నాడు-నేడు ద్వారా ఆస్పత్రుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. 100 పడకలు ఉన్న ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్ల పై 30% సబ్సిడీ ఇస్తున్నామని సెకండ్ వేవ్ సమయంలో ఆక్సిజన్ ను ఎయిర్ లిఫ్ట్ చేయాల్సి వచ్చిందని ప్రకన చేశారు. ఇకపై ప్రతి ప్రభుత్వ ఆస్పత్రిలో ఆక్సిజన్ సౌలభ్యమవుతుందని ఆస్పత్రుల ఆవరణలోనే ప్లాంట్ ఏర్పాటు జరుగుతుందన్నారు. 

No comments:

Post a Comment