వెంటాడి దాడి చేసిన ఏనుగు..! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 20 December 2021

వెంటాడి దాడి చేసిన ఏనుగు..!


అసోంలోని ధుబ్రి జిల్లాలో ఓ ఏనుగు బీభత్సం సృష్టించింది. ఓ వ్యక్తిని తరుముకుంటూ వచ్చి దాడికి తెగబడింది. శనివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తమర్హత్ గ్రామ అటవీ ప్రాంతంలో 30 ఏళ్ల ఓ వ్యక్తి ఉండగా ఓ అడవి ఏనుగు వ్యక్తిపైకి దూసుకొచ్చింది. ఇది గమనించిన ఆ వ్యక్తి దాని నుంచి తప్పించుకునేందుకు పరిగెత్తగా.. ఆ ఏనుగు తరుమడం మాత్రం ఆపలేదు. ఆ వ్యక్తి పెరిగెత్తలేక కింద పడిపోగా.. ఆ ఏనుగు కాళ్లతో దాడి చేసింది. అక్కడే ఉన్న కొంత మంది ఏనుగును తరిమేందుకు అరిచినా ఫలితం లేకపోయింది. ఈ దృశ్యాలను ఓ వ్యక్తి వీడియో తీశాడు. ఆ వీజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో  వైరల్​గా  మారింది. 

No comments:

Post a Comment