సల్మాన్ ఖాన్ కు పాము కాటు !

Telugu Lo Computer
0


బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ పాము కాటుకు గురయ్యాడు. మహారాష్ట్ర లోని పన్వేల్‌ లోని ఫామ్‌ హౌస్‌లో శని వారం అర్థ రాత్రి సల్మాన్‌ ఖాన్‌ కు పాము కాటేసిందని సంచారం. సల్మాన్ ఖాన్ ను విషం లేని పాము కాటు వేసిందని కాబట్టి సల్మాన్ ఖాన్ కు ఎలాంటి ప్రాణ భయం లేదని వైద్యులు  తెలిపినట్లు తెలిసింది. నవీ ముంబై కమోతే ప్రాంతంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు ఆయన అనుచరులు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)