ఎయిడ్స్ వ్యాధిని నిరోధించే తొలి టీకాకు అనుమతి

Telugu Lo Computer
0


ఎయిడ్స్ వ్యాధిపై ప్రపంచ దేశాలు సాగిస్తున్న పోరులో కీలక ముందడుగు పడింది. ఎయిడ్స్‌ వ్యాధి సోకకుండా నిరోధించే టీకాకు అమెరికా ఫెడరల్‌ డ్రగ్‌ అథారిటీ అనుమతి లభించింది. హెచ్‌ఐవీని నిరోధించే తొలి టీకాగా అప్రెట్యూడ్‌ రికార్డు సృష్టించబోతోంది. జిఎస్ కె సంస్థ ఈ వ్యాక్సినను తయారు చేసింది. హెచ్ఐవీ బారిన పడ్డ రోగులకు ఎయిడ్స్‌ వ్యాధి రాకుండా ఈ టీకా నిరోధిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నెల రోజుల వ్యవధిలో రెండు డోసులు తీసుకోవాల్సి ఉంటుంది.  ఒలిడ్‌ మాత్ర కంటే ఎయిడ్స్‌ను ఈ వ్యాక్సిన్‌ 66 శాతం నిరోధిస్తుందని పరిశోధన ఫలితాలు చెబుతున్నాయి. హైరిస్క్‌ గ్రూపులపు ఈ వ్యాక్సిన్‌ సంజీవని అని అంటున్నారు శాస్త్రవేత్తలు. అమెరికాలో ఎయిడ్స్‌ వ్యాప్తిని అరికట్టడానికి చక్కగా ఉపయోగపడుతుందని కూడా అంటున్నారు. హెచ్‌ఐవీ నెగెటివ్‌ వచ్చిన్న వాళ్లు మాత్రమే ఈ వ్యాక్సిన్‌ తీసుకోవాలని హెచ్చరిక జారీ చేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)