బిగ్‌బాస్‌ 5 విజేత వీజే సన్నీ - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 19 December 2021

బిగ్‌బాస్‌ 5 విజేత వీజే సన్నీ


బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 5 విజేతగా వీజే సన్నీ అనూహ్య విజయాన్ని సొంతం చేసుకున్నాడు. మొదటి ఎపిసోడ్‌ నుంచి నెగిటివిటి ఎదుర్కొన్న సన్నీ ఆ తర్వాత తన గేమ్‌ స్టైల్‌ని మారుస్తూ టాస్క్‌ల్లో విజయం సాధించడమే కాకుండా ప్రేక్షకుల హృదయాలను కూడా గెలుచుకున్నాడు. ఓటింగ్‌లో అత్యధిక శాతం ఓట్లను దక్కించుకొని బిగ్‌బాస్‌ 5 టైటిల్‌ను ఎగిరేసుకుపోయాడు. ఇక రన్నర్‌ అప్‌గా షణ్ముక్‌ జశ్వంత్‌ నిలవగా, సెకండ్‌ రన్నర్‌ అప్‌గా శ్రీరామచంద్ర నిలిచాడు. బిగ్‌బాస్‌ టైటిల్‌ను గెలుచుకున్న సన్నీకి అభిమానులు అన్నపూర్ణ స్టూడియోస్‌ వద్ద పెద్ద ఎత్తున  హంగామా చేశారు.

No comments:

Post a Comment