సౌందర్య డూప్..వీడియో వైరల్..!

Telugu Lo Computer
0

 

సౌందర్య భౌతికంగా లేకపోయినా తన నటనతో జీవం పోసిన ఎన్నో క్యారెక్టర్లు మన కళ్ళముందు కదులుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో సౌందర్య లాగే ఉన్న ఒక జూనియర్ సౌందర్య వీడియోలు వైరల్ గా మారుతున్నాయి. మొదటిసారిగా ఆమెను చూస్తే అచ్చం సౌందర్యనేమో అనుకున్న వారు లేకపోలేదు. సౌందర్య లాగా ముఖం, రూపు రేఖలతో ఉన్న ఈమే సౌందర్య వీర అభిమాని. ఈమె పేరు చిత్ర.. ఈమె టిక్ టాక్ చిత్ర జి అనే పేరుతో ఉన్నది. ఇన్ స్టాగ్రామ్ లో ఆమెకు భారీ సంఖ్యలో ఫాన్ ఫాలోయింగ్ ఉన్నది. సౌందర్య వీడియోస్ చేస్తూ ఆ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటుంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)