ఖమ్మంలో ఆర్టీసీ బస్సు బోల్తా

Telugu Lo Computer
0


తెలంగాణ లోని ఖమ్మం జిల్లా,తల్లాడ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అంబేద్కర్ ‎నగర్ ‎లో అదుపు తప్పి ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మందికి గాయాలు కావడంతో క్షతగాత్రులను దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)