పెట్రోల్ ధరలు మరింత తగ్గుతాయా?

Telugu Lo Computer
0


పెట్రోల్ ధరలు నిజానికి అంతర్జాతీయం గా క్రూడ్ ఆయిల్ ధరల పై నే ఆధార పడి ఉంటుంది. అంతర్జాతీయం గా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గితేనే మన దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గుతాయి. పెరిగితే మన దేశం లో కూడా పెట్రో ఉత్పత్తుల ధరలు పెరుగుతాయి. అయితే ఇక నుంచి మన దేశంలో పెట్రోల్ ఉత్పత్తులు క్రూడ్ అయిల్ పై ఆధార పడకుండా కొత్త విధానం గురించి ఆలోచిస్తున్నారు. ఇథనాల్ బ్లెండింగ్ ను పెంచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. దీని ద్వారా పెట్రోల్ డిజిల్ లను ఉత్పత్తి పెంచాలని ప్రయత్నం చేస్తున్నారు. అలా చేస్తే క్రూడ్ అయిల్ తో సంబంధం లేకుండా మన దేశంలో పెట్రోల్ డీజిల్ ధరల ను నియంత్రించ వచ్చు. దీని కోసమే కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది

Post a Comment

0Comments

Post a Comment (0)