విశ్వ రెమ్యూనరేషన్ 22 లక్షలు ?

Telugu Lo Computer
0


బుల్లితెర ప్రసారమైన బిగ్ బాస్ కార్యక్రమం అప్పుడే తొమ్మిది వారాలను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే తొమ్మిదివ వారం లో భాగంగా బిగ్ బాస్ హౌస్ నుంచి  విశ్వ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యారు. బిగ్ బాస్ హౌస్ లో ఎంతో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉన్నటువంటి విశ్వ ఎవరూ ఊహించని విధంగా తొమ్మిదివ వారం హౌస్ నుంచి బయటకు రావడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈవారం హౌస్లో షణ్ముఖ్, అనీ మాస్టర్, మానస్ మినహా మిగిలిన వారందరూ నామినేషన్ లో ఉన్నారు.  బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ లను ఎంతో సునాయాసంగా పూర్తిచేసే విశ్వ హౌస్ నుంచి బయటకు రావడం తన అభిమానులకు అంత చిక్కకుండా మారిపోయింది. హౌస్ నుంచి బయటకు వచ్చిన విశ్వ రెమ్యూనరేషన్ ఎంత తీసుకుంటారు అనే విషయం గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. విశ్వ హౌస్ లో చాలా ఇష్టం కంటెస్టెంట్ గా ఉండడంతో ఇతనికి నిర్వాహకులు భారీ మొత్తంలోనే ముట్టచెప్పి ఉంటారని సమాచారం. సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం బిగ్ బాస్ ముందుగా కుదుర్చుకున్న డీల్ ప్రకారం అతనికి వారానికి రెండున్నర లక్షల చొప్పున రెమ్యూనరేషన్ అందించినట్లు తెలుస్తుంది. ఈ లెక్కన తొమ్మిది వారాలకి కాను సుమారు 22 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇదే కాకుండా అతను హౌస్ లో ఉన్న తొమ్మిది వారాలు ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసిన విధానాన్ని బట్టి అతని రెమ్యునరేషన్ మరింత ఎక్కువ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని భావిస్తున్నారు

Post a Comment

0Comments

Post a Comment (0)