వర్ధన్ బ్యాంకులో వాటా లేదు : శిల్పా చక్రపాణి

Telugu Lo Computer
0


వర్ధన్ బ్యాంకులో ఒక్క రూపాయి వాటా లేదని ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి చెప్పారు. వాటా ఉన్నట్లు నిరూపిస్తే గొంతు కోసుకుంటానని స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి మాటలకు విలువ లేదని మండిపడ్డారు. హత్యా రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ బుడ్డా వంశమని ఆరోపించారు. వర్ధన్ బ్యాంకులో ఒక్క రూపాయి తీసుకున్నట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తానని మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డికి సవాల్ విసిరారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)