లవ్ స్టోరీ ట్రైలర్ విడుదల

Telugu Lo Computer
0



నాగచైతన్య, సాయిపల్లవి  నటించిన లవ్ స్టోరీ ట్రైలర్ ఈరోజు విడుదలైంది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన  ఈ క్రేజీ మూవీని  శేఖర్ కమ్ముల గ్రామీణ నేపధ్యంలో తెరకెక్కించినట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. ఈ ట్రైలర్‌లో నాగచైతన్య చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. '' రిక్షా తొక్కుకునేటోడికి కొత్త రిక్షా కొనిస్తే రిక్షానే తొక్కుకుంటాడు. గొర్లు మేపుకునేవాడికి గొర్లు కొనిస్తే గొర్లనే మేపుకుంటాడు. ఇలా అయితే మేమెలా డెవలప్ అవుతాం సర్'' అని నాగ చైతన్య చెప్పిన డైలాగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజెనల్ని ఆకర్షిస్తోంది. ఈ సినిమా సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)