శ్రీశైలంలో అక్టోబర్ 7 నుంచి దసరా మహోత్సవాలు - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Header Ads Widget

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

ad

Monday, 20 September 2021

శ్రీశైలంలో అక్టోబర్ 7 నుంచి దసరా మహోత్సవాలు


శ్రీశైలంలో దసరా మహోత్సవాల నిర్వహణపై ఈవో లవన్న సమీక్ష సమావేశం నిర్వహించారు. కోవిడ్ నివారణ చర్యలలో భాగంగా ఈ సంవత్సరం కూడా శ్రీ స్వామి అమ్మవార్ల గ్రామోత్సవం రద్దు చేస్తున్నామని ఆయన చెప్పారు. శ్రీశైలంలో అక్టోబర్ 7 నుండి 15 వరకు దసరా మహోత్సవాలు జరగనున్నాయి తెలిపారు. వివిధ అలంకారాలలో భక్తులకు శ్రీశైల భ్రమరాంబికా అమ్మవారు దర్శనమిస్తారు. దసరా మహోత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అమ్మవారికి అక్టోబర్ 14 న పట్టువస్త్రాలు సమర్పిస్తారని చెప్పారు. గ్రామోత్సవం రద్దు దృష్ట్యా స్వామి అమ్మవార్లకు ఆలయ ప్రదక్షిణ నిర్వహిస్తున్నామన్నారు. 

No comments:

Post a Comment

Post Top Ad