సామెతలు ...! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Looking For Anything Specific?

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

ad

Tuesday, 3 August 2021

సామెతలు ...!


* చెవిలో జోరీగ

* చిత్తశుద్ది లేని శివపూజలేల

* చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టాలి

* చీదితే ఊడిపోయే ముక్కు తుమ్మితే ఉంటుందా!

* చూసి రమ్మంటే కాల్చి వచ్చినట్టు

* చెట్టుపేరు చెప్పుకుని కాయలు అమ్మడం

* చెట్టు చెడు కాలానికి కుక్క మూతి పిందెలు కాసి నట్టు

* చెరపకురా చెడేవు

* చెప్పేవి శ్రీరంగనీతులు, దూరేవి దొమ్మరి గుడిసెలు

* చెముడా అంటే మొగుడా అన్నట్టు

* చెవిటోడి ముందు శంఖం ఊదినట్లు

* చేతకాక మంగళవారమన్నాడంట

* చేత కానమ్మకి చేష్టలెక్కువ

* చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు

* చేనుకు గట్టు వూరికి కట్టు ఉండాలి

No comments:

Post a Comment

Post Top Ad