నూతన ప్రపంచం - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Header Ads Widget

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

ad

Tuesday, 3 August 2021

నూతన ప్రపంచం


సింఘా సరిహద్దు .గత ఏడు నెలలుగా దేశ ప్రజలకు చిరపరియమైన పేరు. విజయం సాధించాలన్న ఆకాంక్ష. ఏమి జరుగుతుందన్న ఆసక్తి . ఒకసారి వెళ్ళి వారితో పాలు పంచుకుందామన్న అభిలాష..

నిన్న ఉద్యమ సహచరులతో కలిసి సింఘూ సరిహద్దుకు చేరాము. భాష తెలియదు. పరిచయం లేదు. కానీ ఆప్యాయమైన ఆహ్వానం. చాయ్ తెచ్చి ఇచ్చి.ఎలా ఉండగలుగుతున్నారు నడిరోడ్డుమీద ఇన్ని నెలలపాటు. జేబులో ఐడి కార్డ్ తీసి ముందు పెట్టాడు.చనిపోతే ఎవరో తెలియడానికి.ఈ తెగింపు అలనాటి పోరాటాన్ని , పటిమను మదిలోకి తెచ్చింది.
ఎన్నాళ్ళు ? చట్టాలు రద్దు చేసేంతవరకు .మరో యువకుడి స్పందన. చేస్తుందా? చెయ్యకపోతే 2024 వరకు. ఎంతటి ధ్రఢనిశ్చయం.
15 కిలో మీటర్ల మేర విస్తరించిన ఉద్యమ గ్రామం . చూడడానికి బయలుదేరాం. విశ్వం రాజస్తాన్ నుండి వచ్చిన సివిల్ ఇంజనీర్.ఉద్యమవాలంటీర్గా చేస్తున్నాడు.మాతోపాటు ఉద్యమ విశేషాలను తెలుసుకుంటూ..
సాయంత్రం మరలా రైతు సంసద్ పాల్గొనడానికి తయారవుతూ...

No comments:

Post a Comment

Post Top Ad