భార్య ....!

Telugu Lo Computer
0



 ప్రపంచంలో ఏ పెళ్లాం మొగుడి తల్లి స్థానం భర్తీ చెయలేదు అని అనుకునేవారికి ఇది చాలా మందికి అర్ధం కాని విషయం ఒకటే 

నవమాసాలు మోసి కని పెంచేది అమ్మే.

తన ప్రేమని తక్కువ చేసి చూపటానికి లేదు.

కాని ఎప్పుడైనా సరె తల్లి తండ్రి ప్రేమని సోదర ప్రేమని స్నేహ బందాన్ని మాత్రమే చూపగలదు.

భార్య వాటన్నీటితో పాటు తల్లి ప్రేమని కూడా చూపగలదు,తల్లిలా ఆదరించగలదు.

మాటే వుంది తల్లినీ తోబుట్టువులనీ ప్రేమించే వ్యక్తి తన భార్యని ప్రేమగా చూసుకుంటాడు అని.అంటే తన భార్యను కూడా తన తల్లీ,తోబుట్టువులా ప్రేమగా చూసుకుంటాడు అనే కదా.

Post a Comment

0Comments

Post a Comment (0)