వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవడం మినహా మరే ఇతర డిమాండ్‌ను అయినా పరిగణలోకి తీసుకుని చర్చించేందుకు సిద్ధమేనని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవడం మినహా రైతులు ఏ ప్రతిపాదన చేసినా చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని రైతులకు మేము ఇది వరకే స్పష్టం చేశామన్నారు.
إرسال تعليق
0تعليقات
3/related/default